వార్తలకు తిరిగి వెళ్లండి
బిమ్‌స్టెక్ వేదికగా భారత్-మయన్మార్ చర్చలు

బిమ్‌స్టెక్ భద్రతా విభాగాల అధిపతుల ఐదో సమావేశం సందర్భంగా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్, మయన్మార్ భద్రతా సలహాదారు యు టిన్ ఆంగ్ సాన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చల్లో ఇరు దేశాల రక్షణ సహకారాన్ని సమీక్షించడంతో పాటు, ప్రాంతీయ భద్రతకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఇద్దరు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
Comments
Loading comments...