వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో ప్రధాని మోదీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్లు తెలుస్తోంది. జూలైలో జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కంటే ముందే ఈ మార్పులు ఉండొచ్చు. 'ఒక వ్యక్తికి ఒకే పదవి' నిబంధనతో పంకజ్ చౌదరి, హర్ష్ మల్హోత్రా మంత్రి పదవుల నుంచి తప్పుకునే అవకాశం ఉంది.
రాబోయే పంజాబ్, యూపీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని యువ నేతలకు, బెంగాల్ ఎంపీలకు కేబినెట్‌లో ప్రాధాన్యం దక్కవచ్చని, కొందరు మంత్రుల శాఖలు మారే ఛాన్స్ ఉందని సమాచారం.
Comments
Loading comments...

