వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఉత్తరప్రదేశ్ రోడ్లపై ఇప్పుడు మొహర్రం పేరుతో ఎలాంటి గందరగోళం జరగడం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు డ్రమ్స్, తాషా వాయిద్యాల మోతతో రోడ్లపై జరిగే 'తమాషా' ఇప్పుడు పూర్తిగా ఆగిపోయిందని ఆయన పేర్కొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే రాష్ట్రంలో ఇటువంటి మార్పులు సాధ్యమయ్యాయని సీఎం యోగి స్పష్టం చేశారు.
Comments
Loading comments...

