Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త టెలికాం నిబంధనలు నోటిఫై

Follow Udayam on Google
అశ్విని దేవి Jun 28, 2026 2:41 PM జాతీయంGeneral
కొత్త టెలికాం నిబంధనలు నోటిఫై - Udayam
పాత లైసెన్సింగ్‌ విధానం నుంచి కొత్త ఆథరైజేషన్‌ ఆధారిత విధానానికి మారేలా కేంద్ర ప్రభుత్వం ‘టెలికమ్యూనికేషన్స్ నియమాలు-2025’ను నోటిఫై చేసింది. ఈ చట్టాన్ని డిజిటల్‌గా అమలు చేసేందుకు ‘టెలికాం ఇ-సర్వీసెస్ పోర్టల్’ను కూడా ప్రారంభించింది. కొత్త నిబంధనల ప్రకారం.. అర్హత గల ఏ సంస్థ అయినా నెట్‌వర్క్ సర్వీస్ ఆపరేటర్‌గా, వర్చువల్ నెట్‌వర్క్ ఆపరేటర్‌గా లేదా రెండింటికీ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

Comments

G
Loading comments...