Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీప్‌ఫేక్స్‌పై ప్రీతి జింతా పోరు

Follow Udayam on Google
రాజిత దేవి Jul 03, 2026 3:51 PM జాతీయంవినోదం
డీప్‌ఫేక్స్‌పై ప్రీతి జింతా పోరు - Udayam
తన అనుమతి లేకుండా ఏఐ సాంకేతికతతో సృష్టించిన అసభ్యకర కంటెంట్‌ను తొలగించాలని కోరుతూ నటి ప్రీతి జింతా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. గూగుల్, మెటా వంటి సంస్థల నుంచి వివాదాస్పద చిత్రాలను తొలగించాలని ఆమె కోరారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, కేవలం అభ్యంతరకర లింకులను మాత్రమే తొలగించేలా ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని సూచించారు.

Comments

G
Loading comments...