వార్తలకు తిరిగి వెళ్లండి

మరియ తండాకు చెందిన బాణావత్ సీతారాం పెద్ద కుమారుడు బాణావత్ విజయ్ కుమార్ (22) తాను ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో వివాహం నిశ్చయం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సెప్టెంబర్ 7న ఇంట్లో గడ్డి మందు తాగిన విజయ్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు
తండ్రి బాణావత్ సీతారాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై జి. సందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Loading comments...

