వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేసి హోం, విద్య శాఖలకు పూర్తి స్థాయి మంత్రులను నియమించాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ తలపెట్టిన అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ఆప్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
ప్రజా సమస్యలపై శాంతియుతంగా పోరాడుతున్న తమను అడ్డుకోవడం సరికాదని ఆప్ జిల్లా అధ్యక్షుడు యార శ్రీను తీవ్రంగా ఖండించారు.
Comments
Loading comments...

