Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేటలో బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 11:31 AM సిద్దిపేటGeneral
సిద్దిపేటలో బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ - Udayam
కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ ముట్టడికి కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో సిద్దిపేటలో పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ అరెస్టులను బీఆర్‌ఎస్‌ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ నిరంకుశ పాలనకు ఇది నిదర్శనమని ఆరోపించారు. ముట్టడికి పిలుపునిచ్చిన కాంగ్రెస్‌ నాయకులను అరెస్టు చేయకుండా బీఆర్‌ఎస్‌ నేతలను అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...