వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో మద్దూర్ మున్సిపల్ కేంద్రంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. సీఎం అభివృద్ధి పనుల పరిశీలనకు రానుండగా ఈ చర్యలు చేపట్టారు.
కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో నేతలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ముందస్తు అరెస్ట్‌లపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

