Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాన రహదారిపై చెల్లా చెదురుగా చెత్త

Follow Udayam on Google
Saychi kumar Aug 27, 2026 9:42 AM కామరెడ్డిGeneral
ప్రధాన రహదారిపై చెల్లా చెదురుగా చెత్త - Udayam
కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే పాత జాతీయ రహదారి గుండా చెత్త చెల్లాచెదురుగా చేరుతుంది. శునకాలు సైతం చెత్తను రోడ్డుపైకి లాక్కొస్తు చిందరవందరగా చేస్తున్నాయి. సామాజిక బాధ్యతగా ప్రవర్తించాల్సిన కొంత మంది చెత్తను ఎక్కడంటే అక్కడే చెత్త వేయడంతో రహదారి వెంట వెళ్ళే ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఓ పెద్ద చెత్త కుండీని ఏర్పాటు చేయాలని పలువురు స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...