వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ప్రభుత్వాలు మారినా సరే ఇళ్ల కోసం డబ్బులు కట్టి బాధపడుతున్న బాధితులు గాజువాక భానోజీ తోట గంట్యాడ రోడ్ విశాఖపట్నం కొంతమంది ఇల్లు లేని పేద ప్రజలకు
గత పది సంవత్సరాల కిందట నుండి గృహాలు ఇస్తామని ఈ ఇళ్ల కోసం డబ్బులు కట్టించుకుని ఇప్పటివరకు ఆ ఇళ్లను వాళ్లకు అధికారుల చుట్టూ తిప్పడం తప్ప ఇప్పటివరకు ఇల్లు ఇవ్వడం లేదు.బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
Comments
Loading comments...

