Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
Sircilla jilla news Aug 20, 2026 8:58 PM రాజన్న సిరిసిల్లGeneral
ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం - Udayam
సిరిసిల్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో తాత్కాలిక కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, CAS స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపాల్ జె. రాజేశ్వర్ తెలిపారు. అర్హులు కళాశాల వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసుకుని, సర్టిఫికెట్ల నకళ్లతో ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 10 వరకు కళాశాలలో సమర్పించాలని తెలిపారు.

Comments

G
Loading comments...