వార్తలకు తిరిగి వెళ్లండి

భుత్వ ఉద్యోగుల హాజరు నమోదులో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ‘మీ ప్రమాణం’ యాప్‌ను వినియోగించనున్నారు. ఇకపై ఉద్యోగులు విధులకు హాజరైనప్పుడు యాప్ ద్వారా అటెండెన్స్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరు, విధుల నిర్వహణను పర్యవేక్షించేందుకు ఈ విధానం ఉపయోగపడనుంది.
Comments
Loading comments...

