Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలపై జీవన్‌రెడ్డి ఫిర్యాదు

Follow Udayam on Google
Vamshi Vardhan Aug 25, 2026 1:53 PM జగిత్యాలGeneral
ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలపై జీవన్‌రెడ్డి ఫిర్యాదు - Udayam
జగిత్యాల మున్సిపాలిటీ సర్వే నంబర్‌ 138లోని 20గుంటల స్థలంలో యాజమాన్య హక్కులు లేకుండా తప్పుడు అనుమతులతో చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి కోరారు మంగళవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి ప్రజావాణిలో నోడల్‌ అధికారికి వినతిపత్రం సమర్పించారు అధికారులు, కలెక్టర్‌కు లేఖలు రాసినా 10 నెలలు గడిచినా చర్యలు తీసుకోలేదన్నారు ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలన్నారు

Comments

G
Loading comments...