Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలలకు స్పోర్ట్స్‌ గ్రాంట్

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 31, 2026 8:21 PM మేడ్చల్ మల్కాజిగిరిక్రీడలు
ప్రభుత్వ పాఠశాలలకు స్పోర్ట్స్‌ గ్రాంట్ - Udayam
ఉప్పల్ మండలంతో పాటు వివిధ పాఠశాలలకు ప్రభుత్వం ప్రతి ఏడాది స్పోర్ట్స్‌ గ్రాంట్‌ విడుదల చేస్తోంది. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ZPHS పాఠశాలలకు సుమారు రూ.25 వేలు, ప్రాథమిక పాఠశాలలకు రూ.5 వేల వరకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు అందుతున్నాయి. ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా క్రీడా సామగ్రి కొనుగోలు చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్నారు.

Comments

G
Loading comments...