Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలకు కొత్తరూపం..సర్పంచ్ చొరవ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 01, 2026 4:17 PM నాగర్ కర్నూల్General
ప్రభుత్వ పాఠశాలకు కొత్తరూపం..సర్పంచ్ చొరవ - Udayam
అచ్చంపేట మండలం లింగోటం గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల రూపురేఖలు మారాయి. గ్రామ సర్పంచ్ జయప్రకాశ్ చొరవ తీసుకుని పాఠశాలకు పెయింటింగ్ వేయించడంతో పాటు కనీస సౌకర్యాలను ఏర్పాటు చేశారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన సర్పంచ్‌కు విద్యార్థులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...