Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ హాస్పిటల్ పై అవగాహనా కల్పించాలి

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 20, 2026 3:05 PM వికారాబాద్General
ప్రభుత్వ హాస్పిటల్ పై అవగాహనా కల్పించాలి - Udayam
వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ.. అనేక మంది ప్రజలు వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో వైద్యం అందుబాటులో ఉన్నా.. “ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తేనే మంచి వైద్యం అందుతుంది” అనే నమ్మకం ప్రజల్లో ఎందుకు బలపడుతోంది అని భావిస్తున్నారు.

Comments

G
Loading comments...