వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, ద్వితీయ తృతీయ సంవత్సరం విద్యార్థుల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ పార్టీ నూతన విద్యార్థుల స్వాగతోత్సవం) అత్యంత వైభవంగా ఈ వేడుకకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఈ. ముత్యం రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ అనేది జీవితానికి బలమైన పునాది అని పేర్కొన్నారు.
Comments
Loading comments...

