వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధిపై కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష చేపట్టారు. రోజువారీ ఇన్‌పేషెంట్, ఔట్‌పేషెంట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ రివాల్వింగ్ ఫండ్‌తో వైద్య పరికరాల కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించారు క్రిటికల్ కేర్ బ్లాక్ పనులను వేగంగా పూర్తి చేయాలని.
పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేసి సీజనల్ వ్యాధులపై ముందస్తు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
Comments
Loading comments...

