వార్తలకు తిరిగి వెళ్లండి

వెట్రిమారన్ దర్శకత్వంలో శింబు నటిస్తున్న ‘అరసన్’ సినిమా సంగీత దర్శకుడిగా లిడియన్ నాదస్వరం పేరు వినిపిస్తోంది. అనిరుధ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వెట్రిమారన్, అనిరుధ్ మధ్య సృజనాత్మక విభేదాలు వచ్చినట్లు తమిళ మీడియా కథనాలు చెబుతున్నాయి. దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
Comments
Loading comments...

