Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజ్ఞానంద రెండో గేమ్‌ డ్రా

Follow Udayam on Google
Sai Aug 27, 2026 11:20 AM జాతీయంక్రీడలు
ప్రజ్ఞానంద రెండో గేమ్‌ డ్రా - Udayam
గ్రాండ్ చెస్ టూర్‌ ఫైనల్లో ఆర్. ప్రజ్ఞానంద రెండో క్లాసికల్‌ గేమ్‌ను ఫాబియానో కారువానాతో డ్రా చేసుకున్నాడు. తొలి గేమ్‌లో 0-6తో ఓడిన ప్రజ్ఞానంద.. రెండో గేమ్‌ను 3-3తో ముగించాడు. క్లాసికల్‌ గేమ్స్‌ అనంతరం కారువానా 9-3తో ఆధిక్యంలో ఉన్నాడు. టైటిల్‌ కోసం ప్రజ్ఞానందకు ఇక ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ గేమ్స్‌ మిగిలి ఉన్నాయి.

Comments

G
Loading comments...