Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ టీచర్ పై కత్తితో దాడి

Follow Udayam on Google
Mohammad Aug 27, 2026 3:36 PM అనంతపురంGeneral
ప్రైవేట్ టీచర్ పై కత్తితో దాడి - Udayam
గుంతకల్లు పట్టణంలో గురువారం దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ పాఠశాల లో పనిచేసే టీచర్ పై ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి గాయపరిచాడు.ఈ ఘటనలో టీచర్ అరుణకు గాయాలు అయ్యాయి. అక్కడున్న స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...