వార్తలకు తిరిగి వెళ్లండి

ద్వారక ఏసిపి శ్రీ హెచ్ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో శక్తి టీం ఇంచార్జ్ మరియు శక్తి టీం మెంబెర్స్ కలిసి ద్వారకా నగర్ లో ఉన్న వేదాంతు కాలేజీలో విద్యార్థులకు సమాజంలో జరుగుతున్న వివిధ నేరాలు గురించి అవగాహన కల్పిస్తూ,
శక్తి యాప్ యొక్క ఉపయోగాలు మరియు దాని డౌన్లోడింగ్ గురించి అత్యవసర సమయాల్లో ఉపయోగించవలసిన ఫోన్ నెంబర్స్ 112,1930,181,1098 మొదలైన విషయాలపట్ల అవగాహన కల్పించడం అయినది
Comments
Loading comments...

