వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడీలు అరికట్టాలని PDSU నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు అఖిల్ వినోద్ పేర్కొన్నారు. మంగళవారం గుంతకల్ ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పాఠశాలలను తక్షణమే సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

