Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్‌ పాఠశాలల పనితీరుపై డీఈవో సమీక్ష

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 12:48 PM విశాఖపట్నంGeneral
ప్రైవేట్‌ పాఠశాలల పనితీరుపై డీఈవో సమీక్ష - Udayam
విశాఖ డీఈవో కార్యాలయంలో శుక్రవారం ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలతో డీఈవో ప్రేమ్‌ కుమార్‌ సమావేశం నిర్వహించారు. హాజరు నమోదు, ప్రశస్త-2.0 వివరాలు, ఎఫ్‌ఏ-1 మార్కుల ఎంట్రీ, LEAP యాప్‌ డౌన్‌లోడ్‌పై అవగాహన కల్పించారు. పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, లేకుంటే చట్టబద్ధ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...