Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెమీస్‌లో ప్రజ్ఞానంద ఆధిక్యం

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 6:02 AM జాతీయంGeneral
సెమీస్‌లో ప్రజ్ఞానంద ఆధిక్యం - Udayam
గ్రాండ్‌ చెస్‌ టూర్‌ ఫైనల్స్‌ తొలి సెమీఫైనల్లో భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద 9–3తో ఆధిక్యంలో నిలిచాడు. కీమెర్‌తో తొలి క్లాసికల్‌ గేమ్‌ను డ్రా చేసుకున్న ప్రజ్ఞానంద, రెండో గేమ్‌లో 55 ఎత్తుల్లో విజయం సాధించాడు. ఇద్దరి మధ్య మరో రెండు ర్యాపిడ్‌, నాలుగు బ్లిట్జ్‌ గేమ్‌లు జరగనున్నాయి. అన్ని ఫార్మాట్ల అనంతరం అత్యధిక పాయింట్లు సాధించిన ఆటగాడు ఫైనల్‌కు చేరుకుంటాడు.

Comments

G
Loading comments...