వార్తలకు తిరిగి వెళ్లండి
OTT లో ప్రభాస్ రాజాసాబ్ ప్రభంజనం

థియేటర్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాజా సాబ్’ చిత్రం, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మాత్రం సంచలన వ్యూస్‌తో దూసుకుపోతోంది. వెండితెరపై నిరాశపరిచినప్పటికీ, డిజిటల్ స్క్రీన్‌పై ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
ఈ ఏడాది ప్రథమార్ధంలో ఏకంగా 17.5 మిలియన్ల వీక్షణలతో అత్యధిక మంది చూసిన సౌత్ ఇండియన్ సినిమాగా ‘ఓర్మాక్స్’ నివేదికలో ఇది అగ్రస్థానం కైవసం చేసుకుంది.
Comments
Loading comments...