వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ఉన్న ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా హాస్పిటల్ లోనే పలు రికార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలు, సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, ప్రసూతి సేవలు, ప్రయోగశాలను పరిశీలించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
Comments
Loading comments...

