వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి. ఏంజల ఆల్ఫ్రెడ్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, మందుల నిల్వలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జీవన జ్యోతి, మహేష్, శ్రీకాంత్, జవహర్, శోభారాణి, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

