Back to feed
‘ది ప్యారడైజ్’ నుండి పవర్‌ఫుల్ గ్లింప్స్
Sangita Singh Jun 20, 2026 5:04 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ఈ భారీ చిత్రం నుండి బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ క్యారెక్టర్ గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
ఇందులో రాఘవ్ జుయల్ ‘విక్రమ్ మాలిక్’ అనే అత్యంత శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నాని ‘జడల్’ అనే ఊరమాస్ పాత్రలో అలరించనుండగా, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు విలన్‌గా నటిస్తున్నారు.
Comments
Loading comments...



