వార్తలకు తిరిగి వెళ్లండి

బి.కొత్తకోట 33/11 కేవీఏ విద్యుత్ ఉపకేంద్రంలో మెయింటెనెన్స్ పనుల కారణంగా శనివారం ఉదయం 9 నుంచి 10:30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ ముజీమిల్ తెలిపారు. సబ్‌స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన 11 కేవీ ఎక్స్‌టెన్షన్ పనులు చేపడుతున్నట్లు చెప్పారు.
ప్రజలు, విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గుర్తించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని ఏఈ కోరారు.
Comments
Loading comments...

