వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజాప్రతినిధుల వద్ద పీఏలదే పూర్తి ఆధిపత్యం నడుస్తోంది. నేతలను కలవాలన్నా, ఏ పని జరగాలన్నా వారి అనుమతి తప్పనిసరి కావడంతో సామాన్య ప్రజలు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.
కొంతమంది పీఏలు తమ పరిధి దాటి సెటిల్‌మెంట్లు, దందాలకు పాల్పడుతూ ప్రజాప్రతినిధులకు చెడ్డపేరు తెస్తున్నారు. వీరి ఆగడాలను అదుపు చేయాలని బాధితులు, కిందిస్థాయి అధికారులు కోరుతున్నారు.
Comments
Loading comments...

