వార్తలకు తిరిగి వెళ్లండి

నాసిరకం ఉత్పత్తులు, తప్పు ఛార్జింగ్ పద్ధతుల కారణంగా పవర్ బ్యాంక్‌లు పేలి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బ్యాటరీ ఉబ్బడం, అసాధారణంగా వేడెక్కడం వంటి ముందస్తు సంకేతాలు కనిపిస్తే వెంటనే వాటిని పక్కన పెట్టాలని సూచిస్తున్నారు.
Comments
Loading comments...

