వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు పట్టణంలోని పొట్లి మహరాజ్ దేవస్థానం చైర్మన్ పదవికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు గోరెపల్లి సుదర్శన్ గౌడ్ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఈ విషయమై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
పొట్లి మహరాజ్ దేవాలయ చైర్మన్ విషయంపై పార్టీ పెద్దలతో పాటు ప్రభాకర్ గౌడ్ తాండూరు MLA బుయ్యని మనోహర్ రెడ్డితో చర్చలు జరిపినట్లు తెలిసింది. దీంతో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Comments
Loading comments...

