వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గజపతినగరం పోస్టల్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర రూపొందించిన పోస్టాఫీసు పధకాల కరపత్రాలను సోమవారం స్తానిక CI సన్యాసినాయుడు విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రజలు పోస్టాఫీసుల ద్వారా పొదుపు పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల నగదు DBT ద్వారా పోస్టాఫీసు ఖాతాలకు జమ అవుతున్నట్లు తెలిపారు. గ్రామస్థాయి నుంచే దేశ, విదేశాలకు ఉత్తరాలు, పంపి సౌకర్యం ఉందన్నారు.
Comments
Loading comments...

