Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోషకాహార మాసోత్సవాలు

Follow Udayam on Google
ch. anji Sep 19, 2026 9:57 PM వికారాబాద్General
పోషకాహార మాసోత్సవాలు - Udayam
దోమ మండలం ఊటుపల్లి గ్రామంలో ‘పోషణ్ మాసం’ (పోషకాహార మాసోత్సవాలు) వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, మరియు చిన్నారులకు నాణ్యమైన పోషకాలు, ప్రోటీన్లు, మరియు కూరగాయల ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...