వార్తలకు తిరిగి వెళ్లండి

రామారెడ్డి మండలం పోసానిపేటలో మహిళా సంఘ భవనాన్ని మంత్రి అనసూయ సీతక్క ప్రారంభించారు. మహిళలు, మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదిగేందుకు, వారి సౌకర్యార్థం ఈ భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

