వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల రూరల్ మండలంలో పోరండ్ల రెడ్డి సంఘ భవన్‌లో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో సోమవారం లక్ష్మీ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రెడ్డి మహిళా సోదరీమణులు, సంఘం పెద్దలు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో సంఘం నాయకులు, ప్రజా ప్రతినిధులు, యువజన నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు సంఘం ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించారు.
Comments
Loading comments...

