Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్ స్టేషన్ల తుది జాబితా విడుదల చేసిన MPDO

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 31, 2026 8:21 PM విజయనగరంGeneral
పోలింగ్ స్టేషన్ల తుది జాబితా విడుదల చేసిన MPDO - Udayam
రాష్ట్ర ఎన్నికల సంఘం ( AP SEC) ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని గ్రామ పంచాయతీల పోలింగ్‌ స్టేషన్ల తుది జాబితాను సోమవారం స్తానిక MPDO ఆర్‌వీ రమణమూర్తి ప్రదర్శించారు. ఆయన మాట్లాడుతూ మండలంలోని 36 గ్రామ పంచాయతీల పరిధిలోని ౩34 వార్డు పోలింగ్‌ స్టేషన్ల వివరాలను మండల పరిషత్‌ కార్యాలయ నోటీసు బోర్డులో ఉంచామని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...