Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్ కేంద్రంలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నాం - MPDO

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 22, 2026 12:00 PM విజయనగరంGeneral
పోలింగ్ కేంద్రంలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నాం - MPDO - Udayam
విజయనగరం జిల్లా బొండపల్లి MPDO అరసాడ రఘుపతి రావు మండలంలోని కొత్తపాలెం గ్రామంలో పోలింగ్‌ కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలో మౌలిక వసతులు, తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...