Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్ కేంద్రాల జాబితా డ్రాఫ్ట్ పబ్లికేషన్ విడుదల

Follow Udayam on Google
Mohammad Sep 10, 2026 7:04 PM అనంతపురంGeneral
పోలింగ్ కేంద్రాల జాబితా డ్రాఫ్ట్ పబ్లికేషన్ విడుదల - Udayam
గుత్తి మున్సిపల్ కార్యాలయంలో గురువారం కమిషనర్ సురేంద్ర పోలింగ్ కేంద్రాల జాబితా డ్రాఫ్ట్ పబ్లికేషన్ ను విడుదల చేశారు. త్వరలో స్థానిక సంస్థ మున్సిపల్ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డ్రాఫ్ట్ పబ్లికేషన్ ను విడుదల చేశారు. మున్సిపల్ కార్యాలయంతో పాటు అన్ని రాజకీయ పార్టీ నాయకులకు డ్రాఫ్ట్ పబ్లికేషన్ అందుబాటులో ఉంచుతామన్నారు. అభ్యంతరాలు ఉంటే రేపటిలోగా తెలియజేయాలని సూచించారు.

Comments

G
Loading comments...