Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసులు తనను బట్టలూడదీసి కొట్టారని కాంగ్రెస్ నేత ఆవేదన

Follow Udayam on Google
వికారాబాద్ జిల్లా పరిగిలో వినాయక నిమజ్జనం సమయంలో PACS చైర్మన్ పార్థసారథికి, టౌన్ వైస్ ప్రెసిడెంట్ బుర్కని బాలకృష్ణకు మధ్య వాగ్వాదం జరిగింది అనంతరం పార్థసారథికి క్షమాపణలు చెప్పినా కూడా పోలీసులు తనను పీఎస్‌కు తీసుకెళ్లి బట్టలూడదీసి విచక్షణారహితంగా కొట్టి చిత్రహింసలకు గురిచేశారని బుర్కని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు ఎవరి మద్దతుతో పోలీసులు తనపై దాడి చేశారో తెలియాలని ఆయన డిమాండ్ చేశారు

Comments

G
Loading comments...