Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసులపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శలు

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 3:12 PM పల్నాడు General
పోలీసులపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శలు - Udayam
మాచర్లలో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు చేసి, అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. దౌర్జన్యాలపై ఎస్పీ, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, అధికారంలోకి వచ్చాక బాధ్యులపై సిట్ ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...