వార్తలకు తిరిగి వెళ్లండి
వినయ్ భాస్కర్‌పై దాడి చేసిన పోలీసులపై మెడికో లీగల్ కేసు ఫైల్ చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
కేసు నమోదు చేయకపోతే ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేయాల్సి వస్తుందని అన్నారు. ఆసుపత్రిలోకి ప్రతిపక్ష నేతలను అనుమతించకపోవడంపై ప్రశ్నించారు.
Comments
Loading comments...

