Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసులకు సహకరించాలని డీఎస్పీ సూచన

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 11:12 AM చిత్తూరుGeneral
పోలీసులకు సహకరించాలని డీఎస్పీ సూచన - Udayam
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులకు ప్రజల సహకారం అవసరమని డీఎస్పీ వెంకటనారాయణ సూచించారు. తవణంపల్లి మండలం నరసింహనపల్లెలో శుక్రవారం రాత్రి నిర్వహించిన పల్లెనిద్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు చేరువ కావడంతో పాటు పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు పల్లెనిద్ర కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. సైబర్ నేరాలు, మహిళా భద్రత, ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...