Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల పేరుతో రూ.50 వేల డిమాండ్ చేసిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 22, 2026 9:33 PM రాజన్న సిరిసిల్లGeneral
పోలీసుల పేరుతో రూ.50 వేల డిమాండ్ చేసిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ - Udayam
తంగళ్లపల్లి మండలం పద్మనగర్‌కు చెందిన రాములును కేసు విషయంలో పోలీసుల పేరు చెప్పి బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన బెంద్రం పవన్ ఆసాని శ్రీకాంత్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.50 వేలు ఇస్తే బెయిల్ ఇప్పిస్తామని నిందితులు చెప్పినట్లు ఫిర్యాదు చేశారు. రూ.20 వేలు రంగు తిలక్ రూ.10 వేలు ఇచ్చినట్లు తెలిపారు. పోలీసుల పేరుతో డబ్బులు అడిగితే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ నాగేంద్రచారి సూచించారు.

Comments

G
Loading comments...