వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో పోలీసు ఉద్యోగాల ఖాళీలను 11,639 పోస్టులకు పెంచాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రమణ డిమాండ్ చేశారు. ప్రస్తుతం 1,156 కానిస్టేబుల్, 378 ఎస్సై పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగులకు అన్యాయం చేయడమేనని విమర్శించారు.
నోటిఫికేషన్‌ను వెంటనే సవరించి పోస్టులు పెంచాలని కోరారు. కానిస్టేబుల్ అభ్యర్థుల వయోపరిమితిని 35 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

