Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు స్టేషను లో స్వర్ణాంద్ర స్వచ్చాంద్ర కార్యక్రమం

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 19, 2026 11:52 AM విజయనగరంGeneral
పోలీసు స్టేషను లో స్వర్ణాంద్ర స్వచ్చాంద్ర కార్యక్రమం - Udayam
కురుపాం మండలం నీలకంఠాపురం పోలీస్ స్టేషను లో శనివారం PPM జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాలతో స్వర్థాంధ్ర - స్వచ్చ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే చర్యల్లో భాగంగా పిచ్చిమొక్కలు, గడ్డిని తొలగించి శుభ్రం చేశారు. కార్యక్రమంలో ASI రాంబాబు, కానిస్టేబుళ్లు కొండలరావు, చంద్రశేఖర్‌, హోంగార్డులు రామారావు, బాలకృష్ణ పాల్గ్‌న్నారు.

Comments

G
Loading comments...