వార్తలకు తిరిగి వెళ్లండి

సుదీర్ఘకాలం పోలీసు శాఖలో సేవలందించి పదవీ విరమణ పొందిన ఎస్ఐలు సారమల్లు, ఇమ్మాన్యుయేల్‌కు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు పలికారు.
అడిషనల్ ఎస్పీ సదానందం శాలువా కప్పి జ్ఞాపికలు అందజేశారు.42 ఏళ్ల సేవలను అధికారులు కొనియాడుతూ, కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో సుఖసంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఐలు, పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

