Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మూడేళ్లుగా వాడని PNB ఖాతాల మూసివేత

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 3:43 PM జాతీయంGeneral
మూడేళ్లుగా వాడని PNB ఖాతాల మూసివేత - Udayam
మూడేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగని, నగదు నిల్వ లేని ఖాతాలను మూసివేయనున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. ఖాతాల దుర్వినియోగాన్ని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఖాతాలను రీయాక్టివేట్ చేయాలనుకునే వారు నవంబర్ 10లోగా KYC పూర్తి చేయాలని సూచించింది. గడువులోగా KYC చేయకపోతే ఖాతాలను శాశ్వతంగా మూసివేస్తామని తెలిపింది.

Comments

G
Loading comments...